Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చండూరు
చండూరు సీఐగా అశోక్ రెడ్డి ఆదివారం బాధ్యతలు చేపట్టారు. నిజాంబాద్ జిల్లా రుద్రూర్ సర్కిల్లో సీఐగా విధులు నిర్వహించి ఇక్కడికి బదిలీపై వచ్చారు. ఇక్కడి సీఐ మధు మెదక్ జిల్లాకు బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా సీఐ అశోక్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు ఇచ్చిన ఫిర్యాదుపై తక్షణమే స్పందించి న్యాయం చేస్తామన్నారు. సమిష్టిగా ఉండి కరోనాను తరిమికొడదాం అన్నారు.