Authorization
Sat May 03, 2025 06:31:56 am
నవతెలంగాణ -నల్లగొండ
రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ లో జరుగుతున్న సీపీఐ(ఎం) రాష్ట్ర 3వ మహాసభలలో ఆదివారం నల్లగొండ జిల్లా ప్రతినిధులు నారి ఐలయ్య ,బండ శ్రీశైలం,దండెంపల్లి సత్తయ్య, తదితరులు పాల్గొన్నారు . నల్లగొండ జిల్లా నిర్మాణ రిపోర్టును ప్రవేశపెట్టినజిల్లా కమిటీ సభ్యులు వీరపల్లి వెంకటేశ్వర్లు ప్రవేశపెట్టారు.