Authorization
Sat May 03, 2025 06:10:19 am
నవతెలంగాణ - భువనగిరి
పట్టణంలోని స్థానిక 32వ వార్డులో గౌరవ చైర్మెన్ ఎన్నబోయిన ఆంజనేయులు గారు, మున్సిపల్ కమిషనర్ బి. నాగిరెడ్డి, గోమరి సుధాకర్ రెడ్డి మంగళవారం బస్తీదావకాణ నిర్మాణ పనులను పరిశీలించారు. వార్డుల్లో నెలకొన్న మురుగుకాల్వల సమస్యలను పరిశీలించారు. ఈకార్యక్రమంలో అధికారులు, వార్డు ప్రజలు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.