Authorization
Fri May 02, 2025 05:46:21 am
నవతెలంగాణ-భువనగిరిరూరల్
భువనగిరి మండలపరిధిలోని వడాయిగూడెం గ్రామంలో గల సురేంద్రపురి గ్రామంలో గల ప్రధానద్వారాన్ని ఆదివారం ఉదయం కలెక్టర్ పమేలా సత్పతి ఆవిష్కరించారు.అనంతరం సురేంద్రపురి లోగోను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో సురేంద్రపురి ఎండి కుందా ప్రతిభ, విశ్రాంత ఐఏఎస్ బి. లక్ష్మీకాంతం పాల్గొన్నారు.