Authorization
Thu May 01, 2025 08:13:09 pm
- డీసీసీబీచైర్మెన్ మహేందర్రెడ్డి
నవతెలంగాణ-గుండాల
పేద ప్రజలకు ఆపద సమయంలో ఆదుకుంటున్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమని టెస్కాబ్ వైస్ చైర్మెన్, డీసీసీబీచైర్మెన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు.యాదగిరిగుట్ట గొంగిడి నివాసం లో గుండాల మండలం తుర్కల శాపురం గ్రామానికి చెందిన జక్కుల రవి కుమార్ హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో చికిత్స నిమిత్తం రూ.50వేల ఎల్ఓసి చెక్కును ఆయన అందజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఇమ్మడి దశరథ గుప్తా తదితరులు పాల్గొన్నారు.