Authorization
Mon April 14, 2025 01:26:04 am
నవతెలంగాణ- ఆలేరుటౌన్
హోమియోపతి డాక్టర్ను యథావిధిగా ఆలేరు మండలంలో విధులు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని ఆలేరు మాజీ శాసనసభ్యులు డాక్టర్ కుడుదుల నగేష్ రాష్ట్ర అడిషనల్ ఆయుష్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ లింగరాజుకు గురువారం హైదరాబాదులో ని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. మండలంలోని ప్రజల సౌకర్యార్థం హౌమియోపతి డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్న వైద్యులు వారంలో గురు, శుక్ర, శనివారాలలో భూధాన్ పోచంపల్లి మండలం లో డిప్యూటేషన్ పై వెళుతున్నారని వివరించారు.