Authorization
Thu April 10, 2025 04:02:22 pm
నవతెలంగాణ-ఆలేరుటౌన్
మండలకేంద్రంలో శనివారం 5వ వార్డు క్రాంతినగర్‌లో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులకు పేర్ల నమోదు కార్యక్రమం మీసేవ నిర్వాహకులు పటేల్ వంశీరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.పేర్లు నమోదు చేసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు కోసం ప్రతి ఒక్కరూ తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు.రూ.5లక్షల వరకు ఆరోగ్యబీమా ఉంటుం దన్నారు. ఈ కార్యక్రమంలో సముద్రాల కల్పన, చింతకింది కీర్తి, బడుగు జహంగీర్,పత్తిరాములు, ఎలగందుల రమేశ్, కుడికాల మురళి, పస్తం ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.