నవతెలంగాణ - మాక్లూర్
ధాన్యం కంట అయ్యి పది రోజులు అయిన లారీ రాకపోవడంతో మనస్థాపానికి గురైన రైతు మాణిక్ బండార్ శివారులోని 63వ జాతీయ రహదారిపై వెళుతున్న లారికి అడ్డంగా పడుకొన్న రైతులు. శనివారం అమ్రాద్ గ్రామానికి చెందిన కేతవాత్ రవి, మూడు గోవింద్ అనే రైతులు తమ ధాన్యం కంట చేసి పది రోజులైనా లారీలు రావడం లేదని అందిలన చెంది మాణిక్ బండారు శివారులోని జాతీయ రహదారిపై వెళుతున్న లారీకి అడ్డంగా రోడ్డుపై పడుకొని తమ ధాన్యాన్ని రైస్ మిల్లులు తరలించాలని వేడుకొన్నారు.