నవతెలంగాణ - అశ్వారావుపేట
స్థానిక పోలీస్ స్టేషన్ ను సోమవారం ఎస్.పి వినీత్ ఆకస్మికంగా సందర్శించారు. అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల లో నూతనంగా నిర్మించిన బాలికలు వసతి గృహాన్ని ప్రారంభించడానికి వచ్చిన తెలంగాణ ఉపరితల రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రక్షణ ఏర్పాట్లు చూడటానికి వచ్చిన ఎస్.పి వినీత్ స్టేషన్ సందర్శించారు. ఈ సందర్భంగా డి.ఎస్.పి వెంకటేష్ తో క్రైం రేట్,లో అండ్ ఆర్డర్ పై చర్చించారు.వీరి వెంట సి.ఐ బాల క్రిష్ణ,ఎస్.హెచ్.ఒ రాజేష్ కుమార్ లు ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 15 May,2023 08:19PM