నవ తెలంగాణ- నవీపేట్: సీఎం కప్ లో భాగంగా మండల కేంద్రంలో రెండో రోజు నిర్వహిస్తున్న క్రీడా పోటీలలో కోకో విన్నర్ గా రాంపూర్ టీం గెలుపొందినట్లు పిఈటి రవి, మంగళవారం తెలిపారు. సీఎం కప్ లో భాగంగా వాలీబాల్, కోకో, రన్నింగ్ పోటీలను వేస్తున్నట్లు ఆయన తెలిపారు.రాంపూర్ జట్టు గెలవడంతో రాంపూర్ మాజీ సర్పంచ్ బిఆర్ఎస్ మాజీ మండల ప్రధాన కార్యదర్శి అల్లం రమేష్ క్రీడాకారులను ప్రత్యేకంగా అభినందించారు.
Mon Jan 19, 2015 06:51 pm