నవతెలంగాణ-ఆర్మూర్
రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మంగళవారం నియోజకవర్గ క్యాంప్ కార్యాలయంలో వీఆర్ఏల సమస్యలపై ప్రభుత్వానికి తెలియజేయాలని ఎమ్మెల్యే కార్యాలయ పిఏకు వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వేముల సాయన్న ఆలూరు మండలఅధ్యక్షులు గున్నం సంతోష్ ఆర్మూర్ మండల అధ్యక్షులు మోహన్ రాజేశ్వర్, రాకేష్, ప్రభు ప్రశాంత్ ఇతర మండలాల వీఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 16 May,2023 07:20PM