- పలు వివాహాలకు హాజరైన విప్ పాడి కౌశిక్ రెడ్డి
నవతెలంగాణ-వీణవంక
మండల కేంద్రంతో పాటు చల్లూరు గ్రామాల్లో ఆదివారం జరిగిన వివాహ వేడుకలకు మండలిలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆయన వెంట ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, ఓరెం బానుచందర్, పున్నం చందర్, దాసారపు శంకర్, దాసారపు చందర్, రాయిశెట్టి సంపత్, దాసారపు రాధాకృష్ణ, దాసారపు ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 14 May,2023 07:28PM