నవతెలంగాణ - మద్నూర్
మద్నూర్ మండల కేంద్రము లోనీ గురు ఫంక్షన్ హాల్లో మంగళవారం నాడు ఎంజప్వార్ సాయిలు కుమారుని పెళ్లికి జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు షిండే హాజరై నూతన వధూవరులకు అక్షంతలు వేసి ఆశీర్వదించారు పెళ్లి ఆహ్వానం మేరకు హాజరైన జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు సిండేకు ఏంజెప్పవార్ కుటుంబ సభ్యులు శాలువాతో ఘనంగా సత్కరించి కొబ్బరి కాయను అందజేశారు వివాహ వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే వెంటా స్థానిక సర్పంచ్ సురేష్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 16 May,2023 04:41PM