నవతెలంగాణ-గోవిందరావుపేట
మండల కేంద్రానికి చెందిన ఎండి ఉమర్ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా మంగళవారం ఉమర్ కుటుంబాన్ని పరామర్శించిన టి పి సి సి కార్యదర్శి పైడాకుల అశోక్ 7000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ ఉమర్ మృతి బాధాకరమని అన్నారు. అలాగే ఉమర్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది అని హామీ ఇచ్చారు. కుమార్ కుటుంబ సభ్యులను ఎలాంటి ఆపదన వచ్చిన అండగా ఉండి కాపాడుకుంటామని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సీతారాంనాయక్, పాలడుగు వెంకటకృష్ణ, జెట్టి సోమయ్య, పెండెం శ్రీకాంత్, స్థానిక సర్పంచ్ లావుడియ లక్ష్మీ- జోగ నాయక్, జంపాల చంద్రశేఖర్ తదితర నాయకులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 16 May,2023 07:26PM