నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని పలు గ్రామాలలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో దివ్యాంగుల సర్వే నిర్వహించడం జరుగుతుందని ఐఆర్పి మహేందర్ తెలిపారు. మంగళవారం మండలంలోని బస్వాపూర్, కంచర్ల గ్రామాల్లో గల అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి కేంద్రాలకు వచ్చే దివ్యాంగుల వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 25 వరకు మండలంలోని అన్ని గ్రామాలలో సర్వే కొనసాగుతుందని, జిల్లా అధికారుల ఆదేశాల మేరకు సర్వే కొనసాగిస్తున్నామని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 16 May,2023 06:30PM