నవతెలంగాణ-తాడువాయి
కామారెడ్డి జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు ప్రైవేట్ రంగంలో ఉద్యోగంలో కల్పించినందుకు ఈనెల శుక్రవారం రోజున ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు కామారెడ్డి కలెక్టరేట్లోని మొదటి అంతస్తులు 121వ నెంబర్ గల రూములో జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం నందు జాబ్ ఇంటర్వ్యూ నిర్వహించబడుతుందని జిల్లా ఉపాధి కల్పనాధికారి బీ పి మధుసూదన్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రముఖ వన్ కార్డ్ బిజినెస్ సొల్యూషన్ కంపెనీలో టీం లీడర్ పోస్టులు 10 మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 30 మార్కెటింగ్ మేనేజర్స్ 10 కామారెడ్డి జిల్లాలో ఉన్నందున పదవ తరగతి పూర్తి చేసి అభ్యర్థులకు నెలకు పదివేల నుండి 40000 రూపాయల వేతనం ఇవ్వబడుతుందని ఈ పోస్టుల కోసం నిరుద్యోగ యువతీ యువకులు వయస్సు 19 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల లోబడి ఉండవలెనని జాబ్ ఇంటర్వ్యూకు హాజరయ్య అభ్యర్థులు బయోడేటా తో పాటు విద్యార్హత సర్టిఫికెట్లు ఆధార్ కార్డు ఫోటోలతో హాజరు కవాలని సూచించారు మరింత సమాచారం కోసం 7989019662, 9848237987, 7671974009 ఫోన్ నెంబర్లను సంప్రదించగలరని కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 16 May,2023 07:31PM