నవతెలంగాణ ఆర్మూర్
మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి లో ఆదివారం వీర హనుమాన్ జయంతి సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించినారు .గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు .ఈ కార్యక్రమానికి స్థానిక కౌన్సిలర్లు కొనపత్రి కవిత కాశీరాం, సంగీత రవి గౌడ్, ఆకుల రాము, వీడిసి సభ్యులు ప్రవీణ్ గౌడ్, లక్కారం నరేష్, నవీన్ రాజన్న తదితర కులసంఘాల సభ్యులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 14 May,2023 09:22PM