నవతెలంగాణ - డిచ్ పల్లి
ఇందల్ వాయి మండలంలోని లోలం గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహా
అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ డీకోండ సరిత సుధీర్, సర్పంచ్ మమత శేఖర్, ఉప సర్పంచ్ లక్ష్మీ జలంధర్, ఎస్సీ సంఘం పెద్దల కలిసి శంకుస్థాపన చేశామని, మండలంలోనే హైడ్రేట్ గా ఉండే విధంగా దీనిని నిర్మాణం చేపట్టాలనే ఉద్దేశం ఉందన్నారు.దిని నిర్మాణం కోసం గ్రామంలో అందరి భాగస్వామ్యం తో పూర్తి చేసే విధంగా చూస్తామని వారన్నారు.ఈ కార్యక్రమంలో మాజి ఎంపిటిసి ఏశాల కిషన్, కురమోహన్, కూర కిషన్, బెస్త సాయిలు,
బలరాం, గంగాధర్, వెంకట్, రఘుపతి, మహేందర్, బాలకృష్ణ, హెల్పర్ గంగాధర్, యూత్ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 13 May,2023 06:07PM